Take a fresh look at your lifestyle.
Browsing Category

Hyderabad

మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్

ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బండి రమేష్ శనివారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల ఆయనకు…

రాత్రిపూట పోలీస్ పహారా బలోపేతం చేయండి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర, మల్కాజి గిరి మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని శాంతి భద్రతల అంశాలపై, ప్రజలకు మెరుగైన పోలీసింగ్ సేవలు అందించే…

ప్రధాని మోడీ బహిరంగ సభకు 2000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత మల్కాజ్గిరి సీపీ సుమతి

ముద్ర,మల్కాజి గిరి: భారత ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ఆదివారం పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు సుమారు లక్ష మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తుండటంతో రెండు వేలమంది పోలీసులతో విస్తృత…

చిన్న జిల్లాలైనా సమస్యలకు పరిష్కారం లేదు – ఈటల రాజేందర్

ముద్ర, హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన దిశ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన జిల్లాలోని పలు సమస్యలపై అధికారుల దృష్టికి…

పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు చారిత్రాత్మకం: కాంగ్రెస్ నేతలు

ముద్ర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో పెరిక కుల కార్పొరేషన్ ఏర్పాటు కావడం పెరిక సమాజ చరిత్రలో మైలురాయిగా నిలిచిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి…

కేపీహెచ్‌బీలో వ్యక్తి అదృశ్యం*

ముద్ర కూకట్‌పల్లి : కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న కొలంపల్లి నారాయణ గౌడ్ (46) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే నారాయణపేట…

బండి రమేష్‌కు శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకంపై హర్షం ముద్ర కూకట్‌పల్లి : తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన టీపీసీసీ ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ…

అర్ధరాత్రి ఒంటరి మహిళగా రోడ్డుపై ఎంట్రీ ఇచ్చిన లేడీ పోలీస్ సింగం …

చుట్టు ముట్టిన పోకిరీలు... మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ మాలతి సంచలన ఆపరేషన్... ముద్ర, మేడ్చల్ జిల్లా ప్రతినిధి : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ మాలతి కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఐదవ రోజే సంచలన ఆపరేషన్ నిర్వహించారు. మంగళవారం…

నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారవేయవద్దు  _ఎస్కీ కనస్ట్రక్షన్  అండ్ దిమాలిశన్  వర్క్ షాప్ లో…

ముద్ర,హైదరాబాద్: రోజురోజుకు పెరిగిపోతున్న పట్టణీకరణ నేపథ్యంలో పలు  నిర్మాణాలతో పాటుగా  కూల్చివేత  వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయని, అక్రమంగా తరలిస్తున్న ఈ వ్యర్థాలు ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ పరిసరాల్లో, చెరువులు, కుంటలు, నాలాలు …

యూపీఎస్సీ అభ్యర్థులకు వరంగా ‘ప్రెప్‌మంకీ’ యాప్

ముద్ర మల్కాజ్గిరి యూపీఎస్సీ సహా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన మార్గదర్శకత్వం అందించేందుకు రూపొందించిన ‘ప్రెప్‌మంకీ’ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత యాప్‌ను తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు…