Take a fresh look at your lifestyle.
Browsing Category

nirmal

ప్లాస్టిక్ నష్టాలపై అవగాహన అవసరం -పర్యావరణ శాస్త్రవేత్త తిరుపతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్లాస్టిక్ వాడకం వల్ల ఎదురవుతున్న అనర్థాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త తిరుపతి విద్యార్థులను కోరారు. బైంసా పట్టణంలోని జిపిఎల్ డిగ్రీ కళాశాలలో…

ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవు -ఏ ఎస్పీ సాయి కిరణ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇసుకను అక్రమ రవాణా చేసేవారిపై చర్యలు తప్పవని నిర్మల్ ఎ ఎస్పీ సాయి కిరణ్ స్పష్టం చేశారు. భైంసాలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాసర పోలీసు స్టేషన్ పరిధిలో అక్రమంగా ఇసుక…

కూరగాయల సాగు విస్తీర్ణం పెంచాలి కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో రైతులు కూరగాయల సాగు విస్తీర్ణం పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. జిల్లా లోని పలువురు రైతులకు, ఉచిత ఐదు రకాల కూరగాయల విత్తనాలు కిట్లను అందించారు. ఈ సందర్భంగా రైతులతో కలెక్టర్…

ప్లాస్టిక్ నష్టాలపై అవగాహన అవసరం పర్యావరణ శాస్త్రవేత్త తిరుపతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్లాస్టిక్ వాడకం వల్ల ఎదురవుతున్న అనర్థాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త తిరుపతి విద్యార్థులను కోరారు. బైంసా పట్టణంలోని జిపిఎల్ డిగ్రీ కళాశాలలో…

దేశాభివృద్ధి లో జనగణన కీలకం కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: దేశాభివృద్ధిలో జనగణన పాత్ర అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. భారత జనాభా గణన - 2027 కు సంబంధించి అధికారులకు శిక్షణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష…

బిజెపి ప్రభుత్వ వైఫల్యంతో గ్యాస్ ధరల పెంపు సిపిఐ జిల్లా కార్యదర్శి రమేష్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, తగ్గిన గ్యాస్ సరఫరాతో కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని ప్రజలు సతమతవుతున్నారు. ఇందుకు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోదీ సర్కార్ విధాన వైఫల్యాలే కారణమని…

రంజాన్ పండగ ప్రార్థనలకు ఈద్గా సిద్ధం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరుల ప్రత్యేక ప్రార్థనల కోసం నిర్మల్ ఈద్గా పూర్తి వసతులతో సిద్ధం చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. ఈద్గా ప్రాంతంలో జరుగుతున్న పనులను…

అంబటి కవిత్వం సామాజికం పుడమిని ముద్దాడిన పొద్దు పుస్తకావిష్కరణ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అంబటి కవిత్వం సామాజిక చైతన్యానికి ప్రతీక అని పలువురు వక్తలు కొనియాడారు. నిర్మల్ కు చెందిన అంబటి నారాయణ రచించిన ' పుడమిని ముద్దాడిన పొద్దు ' కవితా సంపుటిని ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు…

నిర్మల్ లో సినీ నటి ఐశ్వర్యా రాజేష్ సందడి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన వండర్ ల్యాండ్ ప్రారంభోత్సవానికి సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ సినీ నటి ఐశ్వర్యా రాజేష్ ఆదివారం వచ్చారు. ఆమె నిర్మల్, ముధోల్ ఎంఎల్ఏలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్ లతో…

జిల్లావ్యాప్తంగా గ్యాస్ ఏజెన్సీల్లో తనిఖీలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు వివిధ మండలాల్లో అధికారులు గ్యాస్ ఏజెన్సీలలో ఆకస్మిక తనిఖీలు శనివారం నిర్వహించారు. తహసిల్దార్లు, పోలీసు సిబ్బంది, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా ఏజెన్సీలలో…