Take a fresh look at your lifestyle.
Browsing Category

nirmal

బీడీ కార్మికులకు చేయూత పథకం అమలు చేయాలి -తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా జీవన భృతి అమలు చేయాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజన్న డిమాండ్ చేశారు. సంఘం…

బాసర ట్రిపుల్ ఐటీ లో ఏం జరుగుతోంది? హఠాత్తుగా సెలవుల వెనుక ఆంతర్యమేమిటి? సమస్యలను దాటవేయటమే…

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులు, విద్యార్థుల నిరసనలు, సిబ్బంది ఆందోళనలు, వెరసి సెలవులు ఇచ్చేలా పురికొల్పాయన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. గత నెల రోజులుగా బాసర ట్రిపుల్…

నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహన తనిఖీలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా డ్రంకెన్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు.…

రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ సామాజిక న్యాయం లోపించిన బడ్జెట్ బిఎస్పీ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ లా ఉందని, ఇందులో సామాజిక న్యాయం లోపించిందని బి ఎస్పీ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జగన్మోహన్ విమర్శించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ కేటాయించిన…

అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తా -ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు విడుదల అయ్యేలా చూస్తానని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ముధోల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు మంజూరైన నిధుల ఉత్తర్వులను సంబంధిత గ్రామాల…

రంజాన్ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రంజాన్ పండుగ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఈద్గా సమీపంలో ఏర్పాటు చేసిన పపోలీస్ బందోబస్తును ఎస్పీ జానకి షర్మిల స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఈద్గా వద్దకు వచ్చిన చిన్నారులకు చాక్లెట్లు పంచి ఆనందాన్ని…

నూతన ఈద్గా నిర్మాణానికి స్థల పరిశీలన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలో నూతనంగా నిర్మించబోయే ఈద్గా స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, అర్జుమంద్ అలీ పరిశీలించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈద్గా కోసం వక్ఫ్ బోర్డు 5.01 ఎకరాల భూమిని…

ఎస్పీ ఆధ్వర్యంలో ఇఫ్తార్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రంజాన్ ముగింపు సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సౌహార్దత, సోదరభావం సమాజంలో మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా…

హామీలు మరచి పాలన సిగ్గు చేటు- బీజేపీ నేతల ధ్వజం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి పాలన చేయటం సిగ్గు చేటని బీజేపీ నేతలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. ఎన్నికలకు ముందు హామీల వర్షం కురిపించి ఇపుడు…

సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య -కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను పొందవచ్చని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.నిర్మల్ గ్రామీణ మండలం రత్నాపూర్ కాండ్లి జడ్పి సెకండరీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం సందర్శించారు.…