సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన సర్పంచ్ శిగ నరేష్ గౌడ్
ముద్ర, బీబీనగర్ :
మండలం ముగ్ధంపల్లి గ్రామంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం ఎస్సీ కాలనీ మెయిన్ రోడ్డు నుండి పోచమ్మ గుడి వరకు గ్రామ సర్పంచ్ శిగ నరేష్ గౌడ్ సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా…