Take a fresh look at your lifestyle.
Browsing Tag

agriculture

మన ఏరువాక ఫార్మ్స్ పోస్టర్ లాంచ్.. రైతు నుంచి ప్రతి కుటుంబానికి నాణ్యమైన కూరగాయలు, పండ్లు

“ఆరోగ్యమే మహాభాగ్యం” అని మన పెద్దలు చెప్పిన మాటలను గుర్తుచేస్తూ, ప్రతి కుటుంబం తీసుకునే ఆహారం నాణ్యమైనదిగా, తాజాదిగా, పరిశుభ్రమైనదిగా ఉండాల్సిన అవసరం ఉందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. సాక్షాత్తు పెద్దమ్మ…

కొనుగోలు, రవాణా ఆలస్యం కావద్దు పూర్తయ్యేవరకు అధికారులు క్షేత్ర స్థాయిలోనే అదనపు కలెక్టర్ నగేష్

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోలు, రవాణా ఆలస్యం కావద్దని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. పూర్తయ్యేవరకు అధికారులు క్షేత్ర స్థాయిలోనే ఉండాలని ఆదేశించారు. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్, కాట్రియాలలో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.…

1.20 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు రూ.150.82 కోట్లు రైతుల ఖాతాలలో జమ కలెక్టర్ ప్రతిమాసింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో ఇప్పటి వరకు 27,314 మంది రైతులు నుండి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. 13099 రైతులకు 150.82 కోట్లు వారి అకౌంట్లలో జమ చేసినట్లు వివరించారు. కౌడిపల్లి మండలం…

ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలుగవద్దు కలెక్టర్ ప్రతిమా సింగ్ తనిఖీలు

ముద్ర ప్రతినిధి, మెదక్: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. అల్లాదుర్గం మండలం గడి పెద్దాపురం గ్రామంలోని ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం, పాపన్నపేట్ మండలంలోని కుర్తివాడ…

రైతులకు నష్టం జరగకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి..

ధాన్యం లిఫ్టింగ్ వేగవంతం చేయాలి.. తూకంలో కోతలు, బీ-గ్రేడ్ పేరుతో అక్రమ తగ్గింపులు లేకుండా చూడాలి.. అధికారులు నిరంతరం పర్యవేక్షణ జరపాలి.. ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది..…

సింగోటం–గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి బొల్లారంలో భూబాధిత రైతులతో మంత్రి జూపల్లి…

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్ కొల్లాపూర్: సింగోటం–గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రాజెక్టు కింద భూములు…

వరి ధాన్యం ప్రక్రియ వేగవంతం చేయండి – సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ప్రభుత్వ కేంద్రాల్లో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగ వంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు.బుదవారం సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి, సంగునూరు మండలం ముండ్రాయి గ్రామాల్లో…

కొనుగోళ్ల పై నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటాం….. సీఎం రేవంత్ రెడ్డి

అవసరమైతే అన్ని ప్రైవేట్ గోదాములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి కొనుగోలు కేంద్రాల్లోనే నాణ్యత పరిశీలన పూర్తి చేసి వెంటనే రశీదులు ఇవ్వాలి స్థానిక హమాలీలను 100 శాతం వినియోగించి ఎక్కడా కొరత రాకుండా చూడాలి ఖాళీగా ఉన్న ట్రాక్టర్లు,…

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లతో సీఎం సమీక్ష సమావేశం కొల్లాపూర్ నుంచి పాల్గొన్న మంత్రి…

ధాన్యం కొనుగోలుకు పక్కా ప్రణాళికతో జిల్లా యంత్రాంగం: కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: రైతులు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేస్తూ, కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు…

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని పెద్దూరు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం, తెల్కపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కొనసాగుతున్న మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్…