ప్రతి నెల ఐదవ తేది లోపు వేతనాలు చెల్లించాలి ఆశ వర్కర్ల డిమాండ్
ముద్ర, శేరిలింగంపల్లి:
ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శేరిలింగంపల్లి నియోవర్గ కేంద్రంలోని పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ కు సీఐటీయూ ఆధ్వర్యంలో వినతిపత్రం అందచేశారు. రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఐదవ తేది లోపు…