తాండూరు బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం గారి ఆధ్వర్యంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం
ముద్ర, తాండూర్:
తాండూరు బిజెపి పట్టణ శాఖ అధ్యక్షులు నాగారం మల్లేశం గారి ఆధ్వర్యంలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం తాండూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త తమతమ ఇంటిపై జెండాలు ఎగరవేశారు. అలాగే ప్రధాన…