Take a fresh look at your lifestyle.
Browsing Tag

BJP

మారేడుపల్లి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లపై ధర్నా

ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ఈటల రాజేందర్ ముద్ర :మల్కాజిగిరి మారేడుపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల ఆలస్యానికి నిరసనగా చేపట్టిన ధర్నాలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు…

అధికార పార్టీకి అంతర్గత ముప్పు

కాంగ్రెస్‌కు రెబల్ సెగ ప్రచారం వద్దని చెబుతున్న మంత్రులు మాట వినని రెబల్స్ అమాత్యులకు అష్టకష్టాలు ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి రెబల్ కంటకం పెను సవాలుగా…

మున్సిపల్ ఎన్నికలు ముగిసేలోపు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావును అరెస్ట్ చేయాలి

ప్రజాప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ ల కుమ్మక్కు రాజకీయాలు ఎవరెన్ని శాపనార్ధనాలు పెట్టినా మరో ఎనిమిదేళ్లు మాదే అధికారం కాళేశ్వరం, ఈ కార్ రేసింగ్ కేసులపై చర్యలకు బీజేపీ అనాసక్తి మున్సిపల్…

నాలుగో వార్డు లో బీజేపీ జోరు.-పుల్ల స్వరూప గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం.

 . ముద్ర. పరకాల. పరకాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నాలుగో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పుల్ల స్వరూపకు మద్దతుగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నాలుగో వార్డు ఇంచార్జి, జిల్లా కోశాధికారి ఎర్ర రామన్నతో పాటు…

సుల్తానాబాద్ మున్సిపాలిటీ 10వ వార్డులో బీజేపీ అభ్యర్థి తుమ్మ రాజ్ కుమార్ ఇంటింటి ప్రచారం

ఈరోజు సుల్తానాబాద్ మున్సిపాలిటీ 10. వార్డ్ బిజెపి పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి తుమ్మ రాజ్ కుమార్ వార్డులోని గాంధీ నగర్ మెయిన్ రోడ్డు లో ఇంటింటికి తిరుగుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్ మహనీయులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి…

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వచ్చేది గుండుసున్న- టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

మతం పేరుతో రాజకీయాలు బీజేపీ అలవాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి పవన్ కల్యాణ్ కు తెలంగాణలో ఏం పని..? ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈ నెల 11న రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి గుండు సున్నా రాబోతోందని టీపీసీసీ చీఫ్ మహేశ్…

బీజేపీ హిందుత్వ రాజకీయం చేయదు -నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్

అభివృద్ధే మా పార్టీ అజెండా సోనియా.. రేవంత్ కన్న నాకే దగ్గర ముద్ర, నిజామాబాద్ : హిందుత్వం కోసం రాజకీయాలు చేసే అవసరం బీజేపీకి లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. అభివృద్ధే తమ పార్టీ ఎజెండా‌ అన్నారు. సోనియా రేవంత్…

ముస్లిం ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఆరాటం

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధుల్లో భారీగా కోతలు కమీషన్ల ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాలి సనాతన ధర్మం మీద దాడులను సహించబోం బీజేపీ జాతీయ నేత నితిన్ నబీన్ ముద్ర, మహబూబ్ నగర్ : దేశం, రాష్ట్రంలో ముస్లిం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్…

పార్టీ నిబద్ధతే లక్ష్యం… బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ ప్రతిజ్ఞా కార్యక్రమం

గెలిచిన తర్వాత పార్టీ వీడను – కరీంనగర్ ప్రజల సేవకే అంకితం అయారాం–గయారాం సంస్కృతి రాజకీయాలను కంపుకొడుతున్న ఈ కాలంలో, భారతీయ జనతా పార్టీ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. పార్టీ అభ్యర్థుల…

బీఆర్ఎస్ = భూ రాక్షసుల సమితి

10 ఏళ్ల పాలనలో కనబడ్డ జాగాలన్నీ కబ్జా చేశారు కమీషన్లు దండుకుని కేంద్ర నిధులను కూడా డైవర్ట్ చేశారు ఎవరి పొట్ట కొట్టాలి..... ఎట్లా పైసలు సంపాదించాలన్నదే బీఆర్ఎస్ నేతల ధ్యాస మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపిస్తే మీ ఇండ్లను కూడా కబ్జా…