రూ.104 కోట్లతో మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమస్యలు లేవనేత్తిన సభ్యులు
ముద్ర ప్రతినిధి, మెదక్:
జిల్లా కేంద్రమైన మెదక్ మున్సిపాలిటీకి 2026-27 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ రూ. 104 కోట్ల 94లక్షల 74 వేలు ఆమోదించారు. చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ అధ్యక్షతన బడ్జెట్, సాధారణ మున్సిపల్ సమావేశం జరిగింది.…