Take a fresh look at your lifestyle.
Browsing Tag

Child Protection

కస్తూరిబా గాంధీ విద్యాలయంలో “షీ” టీమ్ అవగాహన కార్యక్రమం

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు కోడేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కస్తూరిబా గాంధీ విద్యాలయంలో “షీ” టీమ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం…

బాల్య వివాహం అడ్డుకట్ట – ఎంగేజ్మెంట్ సమయంలో పూజారి పరార్ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 అధికారుల హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు చేయరాదని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ, కొన్ని చోట్ల ఇంకా ఈ నిబంధనలు ఉల్లంఘించే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల…

ఉపాధ్యాయునిపై పోక్సో కేసు నమోదు చేయాలి పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు వెంకటేష్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయునిపై పోక్సో కేసు నమోదు చేయాలని నిర్మల్ జిల్లా పీడీఎస్యూ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు సింగారి వెంకటేష్ ఒక…

మగ శిశువును అమ్మేసిన తండ్రి అరుగురిపై పోలీసు కేసు

ముద్ర ప్రతినిధి, మెదక్:* కన్న తండ్రే 30 రోజుల శిశువును అమ్మేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని ఓ తండాకు చెందిన నెల మగ శిశువును విక్రాయించిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కంజర్ల…

బాల్యాన్ని చిదిమేస్తే చట్టం ఊరుకోదు

- మానకొండూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 'బాల్ వివాహ్ ముక్త్ భారత్' కార్యక్రమం - పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పించిన జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతినిధులు, న్యాయవాదులు బాలల హక్కులకు భంగం కలిగిస్తే చట్టం తన…

మైనర్ బాలికపై అఘాయిత్యం -నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 20 వేల జరిమాన -వివరాలు వెల్లడించిన…

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ వికారాబాద్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు…

పదే పదే భిక్షాటనకు ప్రేరేపించిన తల్లిదండ్రుల రిమాండ్

ముద్ర, శేరిలింగంపల్లి: చిన్నారుల చిరునవ్వుల వెనుక దాగున్న విషాదాన్ని దూరం చేసి, వారికి ఉజ్వల భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా సైబరాబాద్ పోలీసులు ముందడుగు వేశారు. మహాత్మా గాంధీ వంటి మహనీయుల వేషధారణను భిక్షాటనకు ముసుగుగా వాడుకుంటూ, పసిపిల్లల…

చిన్నతనం నుంచే పిల్లలకు మంచి విలువలు అందించాలి.

- పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించాలి - స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజ ముద్ర ప్రతినిధి, ఖమ్మం పిల్లలకు చిన్నతనం నుంచే మంచి విలువలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజ అన్నారు. బుధవారం…

ఆపరేషన్ స్మైల్ లో 674 మంది బాల కార్మికుల రక్షణ -డీసీపీ ఉమెన్ సేఫ్టీ టి. ఉషారాణి

 ముద్ర :మల్కాజిగిరి మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి 1 నుంచి 31, వరకు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో మొత్తం 674 మంది బాల కార్మికులను రక్షించినట్లు మల్కాజిగిరి డీసీపీ ఉమెన్ సేఫ్టీ టి. ఉషారాణి తెలిపారు. ఈ సందర్భంగా బాల…

చిన్నారులను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి అవగాహన కల్పించాలి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : చిన్నారులను లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలకు అవగాహన కల్పించాలని సిడబ్ల్యుసి చైర్మన్ బండారు జయశ్రీ అన్నారు. మంగళవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ డైరెక్టర్…