కలెక్టర్ తో ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ భేటీ
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అంకం మౌనిక శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా…