Take a fresh look at your lifestyle.
Browsing Tag

District Administration

ఇక పై ప్రతి సోమవారం రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం.

ముద్ర సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ఇక పై ప్రతి సోమవారం ఆర్ డి ఓ కార్యాలయాలలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. డివిజన్ స్థాయి ప్రజావానికి అన్ని ఏర్పాట్లు…

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి అన్నారు. శుక్రవారం తన ఛాంబర్ లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై నిర్వహించిన సమావేశంలో ఆయన…

జనగణన దేశాభివృద్ధికి కీలకమైన ప్రక్రియ.. అవగాహన ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో జనగణన – 2027 మరియు స్వీయ గణనకు సంబంధించి అవగాహన ర్యాలీని అదనపు కలెక్టర్ భాస్కరరావు ప్రారంభించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా అదనపు…

జనగణనపై అవగాహనకు భారీ మారథాన్ ప్రారంభించిన కలెక్టర్ భవేష్ మిశ్రా

ముద్ర ప్రతినిధి, నిర్మల్: దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించే జనగణనపై అవగాహనకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ పట్టణంలో భారీ మారథాన్ నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం నుండి ఎన్టీఆర్ మినీ స్టేడియం వరకు నిర్వహించిన…

ధాన్యం సేకరణ వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

ముద్ర,సూర్యాపేట: జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ఎక్కడా జాప్యానికి తావులేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ పవార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సూర్యాపేట మండలం రాయిని గూడెం గ్రామంలో ధాన్యం…

జిల్లా ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు నిబంధనలు పాటించాలి- కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లాలో నూతన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ప్రభుత్వ శాఖల కేటాయింపు కార్యక్రమం…

జగిత్యాల కలెక్టరేట్ లో ఏసీబీ సోదాల కలకలం…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. ఇటీవల జగిత్యాల మున్సిపల్ లో సోదాల నిర్వహించిన ఏసీబీ అధికారులు, తాజాగా కలెక్టరేట్లోని సంక్షేమ శాఖలో ఏసీబీ సోదాలు నిర్వహించడం…

ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ,స్థానిక…

ప్రజావాణి అభ్యర్థనల పరిష్కారంలో జాప్యం వద్దు భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జల కుమారి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాయక్వాడి జల కుమారి అధికారులను ఆదేశించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణి లో ఆమె జడ్పీ సీఈవో భాగ్యలక్ష్మితో కలిసి…

వారానికి మించి పెండింగ్ ఉంచొద్దు ప్రజావాణి దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ చిత్రా…

ముద్ర, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అందువల్ల ప్రజావాణి దరఖాస్తులను వారానికి మించి పెండింగ్లో ఉంచొద్దని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా…