ఈకో టూరిజంతో ఈ ప్రాంత రూపురేఖలు మారుతాయి. – స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
ఈకో టూరిజం వల్ల అనంతగిరి రూపురేఖలే మారబోతున్నాయని, పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పెద్ద మొత్తంలో పనులు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.…