సీఎం సహాయనిధి ఒక గొప్ప వరం
ముద్ర,గద్వాల:
సీఎం సహాయనిధి ఎంతో మంది నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతుందని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. గద్వాల నియోజకవర్గంలోని ధరూర్, మల్దకల్, గద్వాల మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి…