జువ్వాడి కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న అభినందన
ముద్ర, కోరుట్ల;
తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చేర్మెన్ గా నియామకం అయిన సందర్బంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభినందనలు తెలిపి శాలువాతో…