Take a fresh look at your lifestyle.
Browsing Tag

Helmet Awareness

రోడ్డు భద్రతా చైతన్య రథం ప్రారంబించిన ఎస్పీ

ముద్ర ప్రతినిధి, మెదక్ అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా చైతన్య రథంను ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. చైతన్య రథం జిల్లాలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ గ్రామాలు, పట్టణాల్లో ప్రజలకు…

ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను పాటిస్తేనే సురక్షిత ప్రయాణం చేయవచ్చు : ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను పాటిస్తేనే సురక్షిత ప్రయాణం చేయవచ్చని పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం భువనగిరి కేంద్రం లోని 35 వార్డు లో అరైవ్ – అలైవ్” కార్యక్రమానికి…

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి..  దుంబాల వెంకట్ రెడ్డి బీర్ల శంకర్ ఆధ్వర్యంలో…

ముద్ర, యాదగిరిగుట్ట : ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.  యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో 99రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరైవ్ ఆలైవ్  రోడ్డు భద్రత పై అవగాహన…

అన్ని వర్గాల ప్రజల కృషితోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యం… జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్..

  ముద్ర ప్రతినిధి, జగిత్యాల: అన్ని వర్గాల ప్రజల కృషితోనే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ…

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రజలకు సూచించారు. సోమవారం అరైవ్ - అలైవ్ కార్యక్రమం నిజాంపేట మండలం నందగోకుల్…

సైబరాబాద్ లో వీకెండ్‌–స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌..240 మందిపై కేసులు -సైబారాబాద్ ట్రాఫిక్ డిసిపి…

ముద్ర, శేరిలింగంపల్లి : హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడుపుతునవారిపై పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక దృష్టి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్‌ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు…

ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలి -సిద్దిపేట సీపీ రశ్మి పెరుమాల్

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : ములుగు మండలం వంటిమామిడి లోని ఆర్.వి.ఎం మెడికల్ కళాశాలలో నిర్వహించిన 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రతా అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్. రష్మీ పెరుమాల్ హాజరయ్యారు. ఈ…

ద్విచక్ర వాహనదారులకు శిరస్త్రాణమ్ తప్పనిసరి దాతలిచ్చిన హెల్మెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ముద్ర, మహాదేవపూర్: వాహన దారులు హెల్మెట్ వినియోగం తప్పని సరి చేసుకోవాలని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. శుక్రవారం గణపురం పోలీస్ స్టేషన్‌లో చక్రవర్తి హాస్పిటల్ వరంగల్, శ్రీకాంత్ మిత్ర బృందం, జర్నలిస్టుల…

పాఠశాల స్థాయి నుంచే ట్రాఫిక్ భద్రత అవగాహన : మంత్రి పొన్నం ప్రభాకర్

రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు త్వరలోనే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సర్టిఫికేషన్, ప్రతిజ్ఞ విధానం అమలు మంత్రి పొన్నం ప్రభాకర్ అలియా ప్రభుత్వ పాఠశాలలో ట్రాఫిక్ అవగాహన పార్క్ ప్రారంభం   ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు భద్రతా…