ఫర్మిట్ రూమ్ ల చాటున జోరుగా మద్యం విక్రయాలు
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
గద్వాల జిల్లా కేంద్రంలోని పలు మద్యం దుకాణల వద్ద తెల్లవారకముందే మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా ఎక్సైజ్ శాఖ కూత వేటు దూరంలో ఉన్న మద్యం దుకాణాల వద్ద మద్యం విక్రయిస్తున్న ఎక్సైజ్…