రేవంత్ రెడ్డి ఓడించే పార్టీలో చేరుతా…మాజీమంత్రి జీవన్ రెడ్డి సీఎం పై ఘాటు వ్యాఖ్యలు…
రెండేళ్లలో రేవంత్ రెడ్డి పోవాలి..
రేవంత్ రెడ్డి నిర్లక్ష్య పాలనకు నిదర్శనం...
వారం రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
“రెండేళ్లలో రేవంత్ రెడ్డి సర్కారు పోవాలి… ఆయనను ఓడించే సత్తా ఉన్న పార్టీలోనే చేరుతా”…