కంచి పీఠాధిపతికి స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు
మహదేవపూర్, ముద్ర:
కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాలు ప్రారంభానికి కంచి రామకోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి బుధవారం రాత్రి కాళేశ్వరం చేరుకున్నారు. స్వామి వారిని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ మరియు…