Take a fresh look at your lifestyle.
Browsing Tag

Korutla

నేరాలపై అవగాహన కార్యక్రమం

ముద్ర, కోరుట్ల; కోరుట్ల సర్కిల్ ఆఫీసర్ గా నూతనంగా వచ్చిన సిఐ కె లక్ష్మీనారాయణ గ్రామాల పర్యటనలో భాగంగా ఆదివారం రోజు ఐలాపూర్ గ్రామాన్ని సందర్శించి అక్కడ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో…

ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురభి నవీన్…

ముద్ర, కోరుట్ల; తెలంగాణలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో…

బంగారు పతకం రావడం గర్వకారణం

ముద్ర, కోరుట్ల; అవధూత, దత్త పీఠాధిపతి పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి పవిత్ర కరకమలములచే గీత సత్సంగ్ వ్యవస్థాపకులు శ్రీ చీలమంతుల ఛత్రపతి గారికి బంగారు పతకం ప్రదానం కావడం పట్ల కోరుట్ల పట్టణంలో హర్షాతిరేకాలు…

ఘనంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం ముఖ్యఅతిథిగా హాజరైన జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ బి. రాజా…

ముద్ర, కోరుట్ల; జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం లో భాగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఇంద్రాల నితీష అశోక్ ల నూతన గృహప్రవేశం…

విద్యార్థులు వేసవి శిబిరంను సద్వినియోగ పరుచుకోవాలి జిల్లా విద్యాధికారి కె. రాము….

ముద్ర, కోరుట్ల; కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో 6వ తరగతి నుండి 9 వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వేసవి శిబిరం (సమ్మర్ క్యాంపు)ను గురువారం రోజు జగిత్యాల జిల్లా విద్యాధికారి కె.రాము పర్యవేక్షించారు. ఈ…

మనస్థాపం చెంది వృద్ధురాలు ఆత్మహత్య

ముద్ర, కోరుట్ల; మనస్థాపం చెంది వృద్ధురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన గుండెల లక్ష్మి 59 అనే వృద్ధురాలు బుధవారం రోజు మధ్యాహ్నం…

రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి

ముద్ర, కోరుట్ల; తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని గురువారం రోజు కోరుట్ల మండలం మోహనరావుపేట గ్రామం రైతువేదికలో నిర్వహించడం…

జువ్వాడి కి ప్రభుత్వ విప్ ఆది శ్రీనన్న అభినందన

ముద్ర, కోరుట్ల; తెలంగాణ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చేర్మెన్ గా నియామకం అయిన సందర్బంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు కు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అభినందనలు తెలిపి శాలువాతో…

ఎరువుల వినియోగాన్ని తగ్గించాలి

ముద్ర, కోరుట్ల; తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామం గ్రామపంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ…

శివాలయ నూతన నిర్మాణ పనులు ప్రారంభం

ముద్ర, కోరుట్ల; స్థానిక అయ్యప్పగుట్టపై గల అయ్యప్ప స్వామి దేవాలయ ఆవరణలో త్వరలో నిర్మించబోయే ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శివాలయం నూతన నిర్మాణ పనులు ప్రారంభోత్సవం సోమవారం రోజు ఘనంగా జరిగింది కార్యక్రమానికి హంపి పీఠాధిపతులు జగద్గురువులు…