పురుగుల మందు తాగిన రైతు శ్రీధర్ మృతి
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
గత నెల 29న భూ సంబంధ వివాదం కారణంగా కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగిన రైతు శ్రీధర్ మంగళవారం మృతి చెందారు. భూ సంబంధ సమస్యతో సారంగాపూర్ మండలం ఆలూరు కు చెందిన శ్రీధర్ కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యా యత్నానికి…