శివాజీకి పూలమాల వేసిన ఎమ్మెల్యే రోహిత్
ముద్ర ప్రతినిధి మెదక్:
మెదక్ పట్టణంలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా రాందాస్ చౌరస్తాలో గల శివాజీ విగ్రహానికి ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం రామాలయం నుండి యువకులు పట్టణంలో ప్రధాన…