Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medical Services

జిల్లా ఆసుపత్రి నిర్వహణపై ఎమ్మెల్యే ఆగ్రహం వైద్యంపై డాక్టర్ల తీరు మారాలి: గండ్ర

మహదేవపూర్, ముద్ర: జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులపై భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆసుపత్రి సూపరింటెం డెంట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయనజిల్లా కలెక్టర్…

పదోన్నతి పొందిన డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లకు క్యాపింగ్ సెర్మని

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న హెడ్ నర్సులకు పదోన్నతులు కల్పించిన నేపథ్యంలో, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్లుగా పదోన్నతి పొందిన వారికి శుక్రవారం క్యాపింగ్ సెర్మని…

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలు ప్రక్రియ పురోగతిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

ముద్ర ప్రతినిధి, సంగారెడ్డి. జిల్లాలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ అమలు ప్రక్రియ పురోగతిపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గురువారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎం&హెచ్‌ఓ,…

వైద్యునిపై దాడి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు – కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యునిపై గురువారం చోటుచేసుకున్న దాడి ఘటనను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తీవ్రంగా ఖండించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన…

ఆయిల్ ఫాం పంటతో అధిక లాభాలు కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: సాంప్రదాయ పంటల కంటే ఆయిల్ ఫామ్ పంటతోనే రైతులకు అధిక లాభాలు ఉంటాయని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలంలోని గాంధారిపల్లి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పరిశీలించారు. రైతులతో…

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి-జిల్లా దవఖానాను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

తాండూర్ జిల్లా దవఖానాలో డ్రైనేజీ వ్యవస్థ బాగు చేసేందుకు త్వరలో నిధులు ముద్ర, తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిని బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తనిఖీ చేశారు. ఈ…

మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శలను ఖండించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి ముద్ర ప్రతినిధి, ఫిబ్రవరి: అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలు,బహుళ అంతస్తుల భవనాలు కాదు.హాస్పిటళ్లు అంటే కేవలం పేపర్ల మీద జీవోలు ఇచ్చి,స్లాబులు వేస్తే సరిపోదు’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నర్సింహ పేర్కొన్నారు.…

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలి... ముద్ర ప్రతినిధి, భువనగిరి : ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్…

డాక్టర్ పి. సరస్వతి కన్నుమూత సి.ఆర్. ఫౌండేషన్ వృద్ధాశ్రమానికి అంకితమైన జీవితం

డాక్టర్ పి. సరస్వతి, (వయస్సు 90 సం.) చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ ఫర్ సోషల్ ప్రోగ్రెస్ (సీ ఆర్ ఫౌండేషన్)ఆధ్వర్యంలో నడుస్తున్న హోం ఫర్ ఏజ్డ్ -వృద్ధాశ్రమం లో గత 21 సంవత్సరాలుగా నివసిస్తూ నిన్న మృతి చెందారు. డాక్టర్ సరస్వతి గారు కంటి వైద్య…

మాతా శిశు ఆరోగ్య పరిరక్షణకు చర్యలు -కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రభుత్వ మాతా, శిశు ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మాతా, శిశు ఆసుపత్రిని ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఇన్‌…