Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nirmal

హోటళ్లలో గృహావసర సిలిండర్ల స్వాధీనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణం లోని పలు హోటళ్లలో రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ దేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం 16 హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గృహావసరాలకు కేటాయించిన 29…

ఘనంగా కవయిత్రి మొల్ల జయంతి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రామాయణాన్ని తెలుగులో రచించిన తొలి కవయిత్రి మొల్లమాంబ 586 వ జయంతి ఉత్సవాలను జిల్లా తెలంగాణ కుమ్మర సంఘం, కుమ్మర ఉద్యోగుల సంఘం (కేవా) సంయుక్తంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మొల్ల విగ్రహానికి పూలమాలవేసి…

కంచరోని చెరువులో ఆక్రమణలు తొలగింపు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణ మండలం కంచరోని చెరువు శిఖం భూముల ఆక్రమణలు అధికారులు శుక్రవారం తొలగించారు. చెరువు శిఖం భూముల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లాట్ లు ఏర్పాటు చేసి విక్రయించే ప్రయతం చేశారు. సమాచారం అందుకున్న…

కలెక్టర్ కాంప్ లో హోళీ వేడుకలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హోళీ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్…

పట్టణాభివృద్ధికి సహకరించండి- మంత్రి జూపల్లితో మున్సిపల్ చైర్మన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణాభివృద్ధికి సహకరించాలని నిర్మల్ మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. ఈ మేరకు బుధవారం వారు మంత్రిని మర్యాద…

టెండర్లు రద్దు చేసి అభివృద్ధి అడ్డుకోవటం శోచనీయం బీజేపీ నేత రావుల రామ్ నాథ్ ధ్వజం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల్లో అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను టెండర్లు రద్దు చేసి ఒక వర్గం వారి కొమ్ము కాసేందుకు యత్నం చేయటం శోచనీయమని బీజేపీ సీనియర్ నేత రావుల రాంనాథ్ విమర్శించారు. ఈ మేరకు ఎంఎల్ఏ…

బ్యాంకులు ప్రజలకు సమర్థవంతంగా సేవ చేయాల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బ్యాంకులు తమ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కోరారు. వివిధ బ్యాంకుల త్రైమాసిక సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…

నూతన అదనపు కలెక్టర్ గా వెంకటేశ్వర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాకు బదిలీపై వచ్చిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ కు…

పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నిర్మల్ ఎంఎల్ఏ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా సోన్ మండలంలో పలు గ్రామాల్లో అకాల…

బాసర ట్రిపుల్ ఐటీ మళ్ళీ మొదలైన మృత్యు ఘోష

ప్రతి ఏటా తప్పని మరణాలు ప్రభుత్వాలు మారినా చర్యలు శూన్యం ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి లో విద్యార్థుల మృత్యుఘోష మళ్ళీ మొదలైంది. చదువుకుని బంగారు భవిష్యత్తున్న విద్యార్థులు అర్ధంతరంగా…