Take a fresh look at your lifestyle.
Browsing Tag

Nirmal

బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించాలి-కలెక్టర్ అభిలాష అభినవ్

జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లాను బాల్యవివాహాలు లేని, మాదక ద్రవ్యాల వినియోగించని జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమన్వయంతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్…

23 నుంచి ప్రజావాణి యథాతథం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తిరిగి ఈ నెల 23 నుంచి ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి…

బీజేఎల్పీ నేత ఏలేటి గృహ నిర్బంధం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కామారెడ్డి పర్యటనకు ముందు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఒక శాసన సభ్యునిగా,…

సనాతన ధర్మ సారథి ఛత్రపతి శివాజీ ఎంఎల్ఏ ఏలేటి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: భారతీయ సంస్కృతిని నేటి తరాలకు అందించిన సనాతన ధర్మ సారథి ఛత్రపతి శివాజీ అని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ కొనియాడారు. శివాజీ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శివాజీ జయంతి…

ముగిసిన ఇంటర్నల్ ఎవాల్యుయేషన్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో పది తరగతి ఇంటర్నల్ మార్కుల పరిశీలన గురువారం ముగిసింది. ఇందులో భాగంగా విద్యార్థుల రికార్డులను పరిశీలించి, వారి మూల్యంకనాన్ని చూసారు. వీటిని పదో…

సూపర్ టాలెంటెడ్ కిడ్’ చిన్నారికి కలెక్టర్ అభినందనలు

 ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సౌజన్య, రాకేశ్ దంపతుల కుమారుడు కేవలం 19 నెలల వయసులోనే 50 మీటర్ల దూరాన్ని 36 సెకన్లలో పూర్తి చేసి అరుదైన ప్రతిభను చాటు కున్నాడు. ఈ అసాధారణ ప్రతిభకు గాను బాలుడు నోబుల్ వరల్డ్…

యువతకు స్ఫూర్తి ఛత్రపతి శివాజీ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ ను స్పూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆదర్శంగా ముందుకు సాగాలని నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉద్బోధించారు.హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్మల్…

అందరి సహకారంతో నిర్మల్ అభివృద్ధికి కృషి -చైర్ పర్సన్ గా అప్పాల కావ్య

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాజకీయాలకు అతీతంగా నిర్మల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించడమే లక్ష్యంగా పనిచేస్తానని నిర్మల్ నూతన మున్సిపల్ చైర్ పర్సన్ అప్పాల కావ్య…

ఓడినా నైతిక విజయం మాదే మూడు పార్టీలు ఒక్కటే- బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ కొన్ని ప్రధాన స్థానాల్లో ఓటమి పాలైనా బిజెపిని ఓడించేందుకు మైనార్టీ ఓట్ల కోసం ఎం ఐ ఎం పార్టీతో కాంగ్రెస్, బి ఆర్ ఎస్ ఏకమయ్యాయని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎంఎల్ఏ ఏలేటి…

క్యాంపులో కాంగ్రెస్ కౌన్సిలర్లు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్లను క్యాంప్ కు తరలించారు. విజయానికి అవసరమైన మెజార్టీ లభించిన నేపథ్యంలో కౌన్సిలర్లు చేజారకుండా క్యాంపునకు తరలించారు. వీరు నేరుగా 16 న మున్సిపల్…