ధాన్యం కొనుగోలులో రాష్ట్రం విఫలం : బండి సంజయ్
ప్రతిపైసా కేంద్రమే ఇస్తున్నా...ఎందుకీ వైఫల్యం
వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం మద్యవర్తి మాత్రమే
మధ్యవర్తిత్వం చేసినందుకు రాష్ట్రానికి కేంద్రం కమిషన్ కూడా ఇస్తోంది
ఇకనైనా బేషజాలకు పోకుండా ప్రతి గింజను కొనుగోలు చేయండి
జరిగిన పొరపాట్లను…