Take a fresh look at your lifestyle.
Browsing Tag

Prajavani

ప్రజావాణిలో 08 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఫిర్యాదుదారుల నుండి మొత్తం 08 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా…

ప్రజావాణి విజ్ఞప్తులకు పరిష్కారం చూపాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను సత్వరం…

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి… జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్..…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ అన్నారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం పలు సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను ఆయన స్వీకరించారు. ఈ మేరకు సోమవారం…

ప్రజావాణి దరఖాస్తులపై చర్యకు ఆదేశం

మహాదేవపూర్, ముద్ర: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి…

23 నుంచి ప్రజావాణి యథాతథం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తిరిగి ఈ నెల 23 నుంచి ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ముగిసిన నేపథ్యంలో ప్రజావాణి…

యధావిధిగా ప్రజావాణి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం యధాతధంగా ఉంటుందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు శనివారం ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్వహించే గ్రీవెన్స్( ప్రజావాణి) కార్యక్రమం యధావిధిగా ఉంటుందని ప్రజల…

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత -మంగళ, గురువారాల్లో ప్రజావాణి -జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఫిర్యాదుదారులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనవరి నెలలో ఇప్పటివరకు మొత్తం 52 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. జిల్లా నలుమూలల నుండి…