ప్రజావాణికి 65 అర్జీలు
ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 65 అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే…