బడీడు పిల్లలను బడిలో చేర్పించండి మండల విద్యాధికారి గంగుల నరేశం….
ముద్ర, కోరుట్ల;
కోరుట్ల మండలంలోని యూసుఫ్ నగర్ గ్రామంలో మండల విద్యాధికారి గంగుల నరేశం సర్పంచ్, ఉపసర్పంచ్ లు ఈ రోజు బడిబాట కార్యక్రమం నిర్వహించి గ్రామంలోని బడి ఈడూ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా తల్లిదండ్రులు చొరవ…