స్వామి వారి సన్నిధిలో స్వాతి నక్షత్ర వేడుకలు.
ముద్ర, యాదగిరిగుట్ట :
పోలీసు నిఘా: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శనివారం ఆలయంలో స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.…