Take a fresh look at your lifestyle.
Browsing Tag

Women Empowerment

మహిళల రక్షణకు పురుషులు బ్రాండ్ అంబాసిడర్లు కావాలి-స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

మహిళల రక్షణకు పురుషులు బ్రాండ్ అంబాసిడర్లు కావాలి వారి భద్రత, గౌరవం, సమానత్వాన్ని కాపాడాలి మహిళా భద్రత సామాజిక బాధ్యత ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావాలి మహిళా భద్రత, ఆర్థిక స్వావలంబనకు సర్కార్ చర్యలు ముద్ర, తెలంగాణ బ్యూరో…

ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

ముద్ర, భువనగిరి ప్రతినిధి : విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం రామన్నపేట మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్…

జీనియస్ లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ముద్ర, భువనగిరి ప్రతినిధి : మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని జీనియస్ పాఠశాల ప్రాంగణంలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినిలు వారి మాతృమూర్తులు అధిక…

కుటుంబాన్ని ముందుండి నడిపించేది మహిళే- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచన

అన్ని రంగాల్లో మహిళలు రాణించి సాధికారత సాధించినపుడే మహిళా దినోత్సవం స్ఫూర్తి నిలుస్తుంది (ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): మహిళలు అన్ని రంగాలలో రాణించి, సాధికారత సాధించినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం అని జిల్లా కలెక్టర్…

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లా లోని మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు గౌరవం మరియు సమాన అవకాశాలు లభించే…

సృష్టిలో మహిళా స్థానం గొప్పది -భృంగీ విద్యా సంస్థల కార్యదర్శి ప్రమీల

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : సృష్టిలో మహిళ స్థానం ఎంతో గొప్పదని, ఆమె లేని సమాజాన్ని ఊహించలేమని భృంగీ విద్యా సంస్థల కార్యదర్శి ప్రమీల అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భృంగీ విద్యాసంస్థలో హెల్త్…

సమాజంలో జెండర్ సమానత్వం రావాలి -అన్ని రంగాల్లోనూ మహిళా శక్తి రాణించాలి – పులుమద్ది సర్పంచ్…

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : సమాజంలో జెండర్ సమానత్వాన్ని తీసుకురావాలని అంతర్జాతీయ గ్రామ సర్పంచ్ శ్వేత అన్నారు. శనివారం మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వికారాబాద్ మండలంలోని పులుమద్ది గ్రామంలో మహిళా దినోత్సవ సంబరాలు ఘనంగా…

మహిళా సమరానికి చట్టమే ఆయుధం -జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ‘న్యాయ చైతన్య’ సదస్సు

ముద్ర   కరీంనగర్, మార్చి 07: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం నాడు స్థానిక అపూర్వ ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే. రాణి ఆదేశాలతో 'న్యాయ చైతన్య' సదస్సును…

మహిళలు పురుషులతో సమానంగా రాణించాలి : ఎస్పీ డా. వినీత్ కుమార్

-మహిళలు ఉన్నతంగా ఎదగాలంటే చదువు అత్యంత ముఖ్యం ముద్ర, నారాయణపేట: పురుషులతో సమానంగా మహిళలు రాణించాలని ఎస్పీ డాక్టర్ వినీత్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని శీలా గార్డెన్‌లో OMIF…

మహిళలు అన్ని రంగాలలో రాణించాలి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ముద్ర కాప్రా మహిళలు స్వయం శక్తితో అన్ని రంగాల్లో రాణించాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మ రెడ్డి కోరారు.మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా నెహ్రు నగర్ లో స్నేహ మహిళా మండలి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి మహిళా…