Take a fresh look at your lifestyle.
Browsing Category

AP

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం

జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు అమరావతి, ఏప్రిల్ 16 :- రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్…

డీలిమిటేషన్‌పై చంద్రబాబు, జగన్ స్పష్టమైన వైఖరి ప్రకటించాలి

మహిళా బిల్లు కోసం 1952 నుంచే కమ్యూనిస్టు ఎంపీల పోరాటం మహిళా  బిల్లు ముసుగులో మోదీ 3 కీలక బిల్లుల ఆమోదానికి కుట్ర కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా అమలు చేయటమే దక్షిణాది రాష్ట్రాలకు శాపమా డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు…

నాపై నమ్మకంతో మరోసారి రాష్ట్ర అధ్యక్షులు పదవి అప్పగించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు-పల్లా…

అమరావతి: పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన యువనేత నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు నూతనంగా నియమించబడిన టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే…

నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్

పోలవరం నీటి వినియోగంపై ముందే ప్రణాళిక నేరడి బ్యారేజ్‌, చింతలపూడి మెయిన్ కెనాల్‌కు త్వరలో టెండర్లు జూన్ చివరి కల్లా వెలిగొండ స్టేజ్ 1 పనులు పూర్తి కావాలి జల వనరుల శాఖ పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్ర, అమరావతి :…

అమరావతిలో దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ప్రారంభం విశ్వ క్వాంటం దినోత్సవం సందర్భంగా…

అమరావతి:ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో దేశంలోని తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ (AQRF)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం క్వాంటం సాంకేతిక రంగంలో కొత్త అధ్యాయాన్ని…

అమరావతి: పరిశ్రమల డి-రెగ్యులేషన్ ఫేజ్–2పై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డి-రెగ్యులేషన్ ఫేజ్–2 విధానాలపై విస్తృతంగా చర్చ…

జగన్ రాజకీయాలపై తీవ్ర విమర్శలు.. విధ్వంసకర రాజకీయాలకు ముగింపు పలకాలని మంత్రి నిమ్మల పిలుపు

ఎన్టీఆర్ భవన్, మంగళగిరి -జగన్ గొడ్డలి రాజకీయం... వినాశనం నుంచి విధ్వంసం వరకు  -జగన్ రాజకీయాలు ఉగ్రవాదం కంటే భయంకరం -"నరుకుతాం.. చంపేస్తాం" అనే నీచమైన భాష వైసీపీ సంస్కృతికి నిదర్శనం -రాజకీయాల కోసం సొంత బాబాయ్‌నే గొడ్డలితో వేటు వేసిన…

‘ఆశా ది గ్రేట్’ కన్నుమూత బాధాకరం

ఏడు దశాబ్దాలపాటు భారతీయ సంగీత ప్రియులను తన అజరామరమైన గాత్ర మాధుర్యంతో ఓలలాడించిన మహోన్నత గాయని ఆశా బోన్సులే మరణం బాధాకరం. హిందీతో పాటు అనేక భారతీయ భాషల్లో  ఆశా బోన్సులే పాడినన్ని వైవిద్య భరితమైన పాటలు దేశంలో మరే ఇతర గాయని పాడలేదు.…

క్లీన్ పాలిటిక్స్‌కు టీడీపీ కేరాఫ్ అడ్రస్‌

  అమరావతి: టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల శిక్షణా తరగతులు.. సీఎం చంద్రబాబు మార్గదర్శనం సీఎం చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతులకు హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. “కాఫీ…

మాదకద్రవ్యాల నియంత్రణ అవగాహన ర్యాలీతో పాటు గిరిజన రైతులకు భూ పట్టాల పంపిణీ – కలెక్టర్ రాజర్షి షా…

  బోథ్, ముద్ర: మాదక ద్రవ్యాల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాలలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలో ఔషధ నియంత్రణ, హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ వినియోగంపై స్థానిక…