Take a fresh look at your lifestyle.
Browsing Category

Bhuvanagiri

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజాపాలన : ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

ముద్ర, భువనగిరి ప్రతినిధి : ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట పట్టణంలోని యాదగిరిపల్లి 2వ…

భువనగిరిలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుక

ముద్ర, భువనగిరి ప్రతినిధి : పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని భువనగిరి పట్టణ,మండల పరిధిలోని నిరుపేద ముస్లిం కుటుం బాలకు గురువారం మేరాజ్ గ్రూప్,ఆఫ్ హైదరాబాద్ సౌజన్యంతో “రంజాన్ తోఫా” పేరుతో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. జిల్లా…

శ్రీ స్వర్ణ గిరీష్యుడికి ఘనంగా తిరుప్పావడ సేవ..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుప్పావడ సేవ అర్చక స్వాములు ఘనంగా నిర్వహించారు. గురువారం ప్రాతఃకాలంలో సుప్రభాత సేవతో ఆలయంలో నిత్య కైంకర్యాలు జరిగాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన…

పేదింటి ఆడబిడ్డల వివాహ కానుక అందజేసిన బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ బీర్ల అనిత

ముద్ర, భువనగిరి ప్రతినిధి : యాదగిరిగుట్ట పట్టణంలోని బీర్ల నిలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సతీమణి బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనిత బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో పలువురు ఆడబిడ్డల పెళ్లిళ్లకు వివాహ…

99 రోజుల ప్రణాళికఫై సమీక్ష సమావేశం

ముద్ర, భువనగిరి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 99 రోజుల ప్రణాళికఫై గురువారం మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ మాట్లాడుతూ ఈ నెల 6 నుండి 15…

డిప్యూటీ సీఎం కుమారుని వివాహనికి హాజరైన చైర్మన్ శ్రీవాణి రవికుమార్

ముద్ర, భువనగిరి ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. చైర్మన్ వెంట భువనగిరి…

ఇంటర్నేషనల్ మాథ్స్ ఒలంపియాడులో రాణించిన జీనియస్ విద్యార్థులు

ముద్ర, భువనగిరి ప్రతినిధి : పట్టణంలోని జీనియస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు 12 నవంబర్ 2025న అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలంపియాడు పోటీ పరీక్షల్లో పాఠశాలకు చెందిన 323 మంది విద్యార్థులు హాజరు కాగా ఇటీవల ప్రకటించిన…

యశోద ఆస్పత్రిలో అరుదైన రోబోటిక్ మోకాలి మార్పిడి శాస్త్రచికిత్స విజయవంతం..

శాస్త్రచికిత్స చేసిన రోజే నడిచిన భువనగిరికి చెందిన 78 ఏళ్ల మహిళ.. డాక్టర్ విక్రమ్ భైరి ఆధ్వర్యంలో విజయవంతమైన చికిత్స ముద్ర, భువనగిరి ప్రతినిధి : సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ సర్జన్,రోబోటిక్ జాయింట్ నీ రీప్లేస్మెంట్…

తెరుచుకున్న స్వర్ణగిరి ఆలయ తలుపులు

ముద్ర, భువనగిరి ప్రతినిధి : భూలోక వైకుంఠమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, సంప్రోక్షణాది వైదిక కార్యక్రమాలు అర్చక స్వాములచే భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సమస్త…

బాలసదనంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

  ముద్ర, భువనగిరి ప్రతినిధి : బాలసదనంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరిలో గల మీనానగర్ లో బాలసదనం ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మిక తనిఖీ చేశారు.…