కూకట్‌పల్లిలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు: విగ్రహాన్ని ఆవిష్కరించిన బండి రమేష్*
ముద్ర కూకట్‌పల్లి:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీ టెంపుల్ బస్టాప్ వద్ద కాంగ్రెస్ నాయకుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో…