మధ్యాహ్న భోజన పథకం మోనును వంద శాతం అమలు చేయాలి ప్రహరీలు లేని పాఠశాలల జాబితా తయారు చేసి ఇవ్వాలి…
ముద్ర, నారాయణ పేట:
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ శాఖల వసతి గృహాలలో మధ్యాహ్న భోజన పథకం మోను ను కచ్చితంగా వంద శాతం అమలు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మధ్యాహ్న భోజనానికి వినియోగించే బియ్యం, ఇతర వంట సరకులు…