బాసర ట్రిపుల్ ఐటీ – మాట్ విజ్ ఒప్పందం
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ మ్యాట్ విజ్ సంస్థతో చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. ట్రిపుల్ ఐటీ మెటలర్జీ ఇంజనీరింగ్ విభాగం, హైదరాబాద్ కు చెందిన మాట్ విజ్ సంస్థకు మధ్య ఆదివారం ఈ ఒప్పందం జరిగింది.…