నిరుద్యోగుల వయోపరిమితి పదేండ్లు పెంచండి సీఎం, డిప్యూటీ సీఎంకు వినతి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇచ్చే నోటిఫికేషన్లలో వయోపరిమితిని మరో…