Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bhuvanagiri

యాదగిరిగుట్ట హుండీ ఆదాయం 1 కోటి 86 లక్షలు

ముద్ర, ప్రతినిధి భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి 28 రోజుల హుండీ లెక్కింపు ఆదాయం 1,86,44,511.00 ఒక కోటి ఎనబై ఆరు లక్షల నలభై నాలుగు వేల ఐదువందల పదకొండు రూపాయలు వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి జే. భవాని శంకర్…

ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక…..

ముద్ర నడిగూడెం..... స్థానిక సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం విద్యార్థులు పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. చెత్తను తొలగించారు. తరగతి గదులను శుభ్రం చేశారు. ఈ…

నూతన సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన గోదేశి సురేష్…..

ముద్ర నడిగూడెం..... మండల కేంద్రంలో చెన్నకేశవపురం గ్రామ పంచాయతీ నూతన సెక్రటరీ గా బాధ్యతలు స్వీకరించిన గోదేశి సురేష్ కి గౌరవంగా ఆహ్వానించి శాలువాతో సన్మానం చేసిన సర్పంచ్ గోసుల రాజేష్ గ్రామ అభివృద్ధిలో వారి పాత్ర చాలా…

మహిళలు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకోవాలి: మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్

ముద్ర, ప్రతినిధి భువనగిరి : నేటి మహిళలు సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం చదువులతల్లి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు…

పేదప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకి వినతి

 ముద్ర, ప్రతినిధి భువనగిరి : మండలంలోని వడాయిగూడెం గ్రామంలో సర్వే నంబర్ 518 లో 70,80 సంవత్సరాలుగా నిర్మించుకున్న నివాస గృహాలను నిషేధిత జాబితా (22A)నుండి తొలగించి పేదప్రజలకు న్యాయం చేయాలని గ్రామ సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాష్ గౌడ్ భువనగిరి…

ఘనంగా మాధవ రెడ్డి 26వ వర్ధంతి

ముద్ర, భువనగిరి ప్రతినిధి : దివంగత మాజీ మంత్రి ఎలిమినేటి మాధవ రెడ్డి 26 వర్ధంతిని భువనగిరిలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆస్పత్రి వద్ద ఉన్న మాధవ రెడ్డి విగ్రహానికి ఆయన కుమారుడు, భువనగిరి జిల్లా మాజీ జడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,…

తెరుచుకున్న స్వర్ణగిరి ఆలయ తలుపులు

ముద్ర, భువనగిరి ప్రతినిధి : భూలోక వైకుంఠమైన స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం శాస్త్రోక్తంగా ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం, సంప్రోక్షణాది వైదిక కార్యక్రమాలు అర్చక స్వాములచే భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సమస్త…

బాలసదనంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

  ముద్ర, భువనగిరి ప్రతినిధి : బాలసదనంలో ఉన్న విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం భువనగిరిలో గల మీనానగర్ లో బాలసదనం ను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆకస్మిక తనిఖీ చేశారు.…

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ముద్ర, భువనగిరి ప్రతినిధి : ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా…

గ్రామపంచాయతీకి మైక్ సెట్ బహుకరణ

ముద్ర, భువనగిరి ప్రతినిధి : భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామపంచాయతీకి చెంగిచెర్లకు చెందిన బింగి నరేష్ యాదవ్ తల్లిదండ్రులు బింగి శాంతమ్మ పెంటయ్య జ్ఞాపకర్థంగా సుమారు 60 వేల రూపాయల విలువగల మైక్ సెట్ అందజేశారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్…