ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బిజెపి నాయకులు, కార్యకర్తలు జెండా ఎగరవేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు ఊట్కూరి అశోక్ గౌడ్ కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద…