బాబు జగ్జీవన్ రాం సేవలు మరువలేనివి కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి మెదక్:
బాబు జగజ్జీవన్ రాం దేశానికి అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలు దేశ…