భాగ్యరెడ్డి వర్మ ఆశయాలు యువతకు ఆదర్శం : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
ముద్ర ప్రతినిధి సంగారెడ్డి, :
సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.
భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా శుక్రవారం…