కేంద్రీయ విద్యాలయం కొరకు స్థల పరిశీలన… పాల్గొన్న ఎమ్మెల్యే, కలెక్టర్, వాలంతరి డైరెక్టర్…
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ ఎంపీ అరవింద్ ల మధ్య కేంద్రీయ విద్యాలయంకు భూమి కేటాయించే విషయంలో కొనసాగుతున్న వివాదం గురించి తెలిసిందే. ఇందులో భాగంగా జగిత్యాల రూరల్ మండలంలోని చలిగల్‌లో…