స్త్రీ విద్య కోసం పాఠశాలలు స్థాపించిన మహనీయుడు ఫూలే,అణగారిన వర్గాల అభ్యున్నతి కి కృషి చేసిన పూలే…
ముద్ర, వనపర్తి :
సమాజంలో సమానత్వం, విద్య, మహిళా సాధికారత కోసం మహాత్మా జ్యోతిబా ఫూలే చేసిన కృషి వెల కట్టలేనిదని, కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం అందరూ పనిచేయాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఖీమ్య నాయక్ పేర్కొన్నారు. శనివారం మహాత్మా…