ప్రజాపాలన కార్యక్రమానికి వెళ్తూ పంచాయతీ కార్యదర్శి దుర్మరణం
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రామాపురం పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
స్వగ్రామమైన యనమన్బెట్ల నుంచి నాగర్‌కర్నూలుకు ప్రజాపాలన…