Take a fresh look at your lifestyle.
Browsing Tag

Gender Equality

సర్పంచ్ వినూత్న పథకం ఆడపిల్లల తల్లులకు ప్రోత్సాహం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించే వినూత్న పథకాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా అమలు చేస్తున్నారు నిర్మల్ రూరల్ అనంతపేట్ సర్పంచ్ సునీత.…

నారి శక్తి వందన్ అభినందనీయం

కోరుట్ల, ముద్ర; నారి శక్తి వందన్ కార్యక్రమం అభినందనీయం అని ఐఎంఏ తెలంగాణ రాష్ట్ర మహిళ విభాగ చైర్ పర్సన్ డా వై స్వీతీ అనూప్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు చట్టసభల్లో అధిక ప్రాతినిధ్యం కల్పిస్తూ, భారతదేశంలో లింగ…

సమాజంలో సగం మహిళలు కలెక్టర్ అభిలాష అభినవ్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: సమాజంలో సగం మహిళలు అని, వారు అన్ని రంగాల్లో రాణించి అబలలు కాదు సబలలు అని నిరూపించుకున్నారని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవ కలెక్టరేట్ సమావేశ…

మహిళలకు అవకాశాలు కల్పిస్తే ఆణిముత్యాల్లా వెలుగుతారు – మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్…

 ముద్ర మల్కాజిగిరి  మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు సమాజంలో ఆణిముత్యాల్లా వెలుగొందుతారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు నేరెడ్‌మెట్ డివిజన్ జె.జె నగర్ మహాబోధి ఫంక్షన్ హాల్‌లో బీఆర్ఎస్…

పురుషులలాగే మహిళలకు సమాన హక్కులు కల్పించాలి – ఇన్నర్ వీల్ భువనగిరి అధ్యక్షురాలు లావణ్య

ముద్ర, తుర్కపల్లి: తుర్కపల్లి మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పిలుపు ప్రమోట్ చేసిన స్వర భారతి, రైతు నేస్తం, ఒంటరి మహిళల సమైక్య సంస్థలు మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని…

దేశ అభివృద్ధిలో లో మహిళల పాత్ర కీలకం-జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని, కుటుంబం నుండి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చాటుకుంటున్నారని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి పేర్కొన్నారు. మంగళవారం మహిళా శిశుసంక్షేమ…

మహిళల రక్షణకు పురుషులు బ్రాండ్ అంబాసిడర్లు కావాలి-స్టాండ్ విత్ హర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి

మహిళల రక్షణకు పురుషులు బ్రాండ్ అంబాసిడర్లు కావాలి వారి భద్రత, గౌరవం, సమానత్వాన్ని కాపాడాలి మహిళా భద్రత సామాజిక బాధ్యత ఆడబిడ్డలు సామాజికంగా, ఆర్థికంగా బలోపేతం కావాలి మహిళా భద్రత, ఆర్థిక స్వావలంబనకు సర్కార్ చర్యలు ముద్ర, తెలంగాణ బ్యూరో…

కుటుంబాన్ని ముందుండి నడిపించేది మహిళే- రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సూచన

అన్ని రంగాల్లో మహిళలు రాణించి సాధికారత సాధించినపుడే మహిళా దినోత్సవం స్ఫూర్తి నిలుస్తుంది (ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): మహిళలు అన్ని రంగాలలో రాణించి, సాధికారత సాధించినప్పుడే నిజమైన మహిళా దినోత్సవం అని జిల్లా కలెక్టర్…

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా జిల్లా లోని మహిళలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలకు గౌరవం మరియు సమాన అవకాశాలు లభించే…

సృష్టిలో మహిళా స్థానం గొప్పది -భృంగీ విద్యా సంస్థల కార్యదర్శి ప్రమీల

 ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : సృష్టిలో మహిళ స్థానం ఎంతో గొప్పదని, ఆమె లేని సమాజాన్ని ఊహించలేమని భృంగీ విద్యా సంస్థల కార్యదర్శి ప్రమీల అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భృంగీ విద్యాసంస్థలో హెల్త్…