ఘనంగా బాబు జగ్జీవన్ రావ్ జయంతి వేడుకలు.
ముద్ర నడిగూడెం....
భారతదేశ తొలి ఉప ప్రధాని, సంఘసంస్కర్త బాబు జగ్జీవన్ రావ్ 119వ జయంతి వేడుకలు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఎమ్మార్వో…