Take a fresh look at your lifestyle.
Browsing Tag

Hyderabad News

ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ లైన్ తొలగింపుకు డిమాండ్

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు యం ఎస్ వాసు గారి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ సూరారం 60 గజాల కాలనీలో గత ఇరవై ఏళ్లుగా ఉన్న 33.KV విద్యుత్ లైన్ ఇళ్ల పైనుండి వెళ్లడం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడమే…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ముద్ర మల్కాజిగిరి: ఆర్థికంగా వెనక పెట్టిన ప్రజలకు వైద్య చికిత్స కోసం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగపరచుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఎస్వీ నగర్ లోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు…

హైడ్రా దాడిని చరిత్ర మరవదు-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు

ఇప్పటికే వేలాది పేద కుటుంబాలు వేధింపులు, నిర్బంధాలకు గురయ్యారు గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో హైడ్రా జులుం ముద్ర, హైదరాబాద్ : మహా నగరంలో హైడా పేరుతో పేదలపై కాంగ్రెస్ సర్కారు కొనసాగిస్తున్న దాడిని చరిత్ర ఎప్పటికీ మరచిపోదని బీజేపీ…

విద్యుత్ సేవలు మెరుగు త్వరలోనే వాట్సాప్ చాట్‌బాట్ సేవలు టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ

ముద్ర, హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) తన వినియోగదారులకు మరింత సమర్థవంతమైన, సులభమైన సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ దిశగా వినియోగదారులు విద్యుత్ సేవలను…

నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు

బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలతో తనిఖీలు ఫేక్‌ కాల్‌గా నిర్ధారణ ముద్ర, హైదరాబాద్ : హైదరాబాద్ లోని నాంపల్లి సీబీఐ కోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. కోర్టులో బాంబు ఉందని మెయిల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబు,…

రేషన్ బియ్యం నాణ్యతలో రాజీ పడొద్దు-పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

  బాగ్ లింగంపల్లి గోదాములో ఆకస్మిక తనిఖీ ముద్ర, హైదరాబాద్ : రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తోన్న సన్నబియ్యం నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సంబంధిత అధికారులను ఆదేశించారు. పేద ప్రజలు కూడా…

జీవన్ రెడ్డికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శ

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురై సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే…

రూ 48.00 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

ముద్ర, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోనీ నానక్ రామ్ గుడా లో రూ 48.00 లక్షలతో నూతనంగా చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఈ రోజు కాలనీ వాసులు మరియు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన…

క‌బ్జాల‌కు తోడైన ఫైర్ ఫిర్యాదులు హైడ్రా ప్ర‌జావాణికి 59 విన‌తులు

  హైద‌ర‌బాద్‌, ఫిబ్ర‌వ‌రి 16: చెరువులు, నాలాలు, ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల క‌బ్జాల‌పై హైడ్రా ప్ర‌జావాణికి ప్ర‌తి సోమ‌వారం వ‌చ్చే ఫిర్యాదుల‌కు అగ్ని ప్ర‌మాదాల‌కు సంబంధించిన‌వి కూడా…

బుద్ధుని ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి నటుడు -గగన్ మాలిక్

హైదరాబాద్ ముద్ర కూకట్‌పల్లి ​, ఫిబ్రవరి 17: హైదర్‌నగర్  గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి, సమానత్వ మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ బాలీవుడ్ నటుడు, బౌద్ధ ధర్మ ప్రచారకుడు గగన్ మాలిక్ పిలుపునిచ్చారు.…