Take a fresh look at your lifestyle.
Browsing Tag

Korutla News

రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధి భాజపా తోనే సాధ్యం ఎంపీ ధర్మపురి అరవింద్….

జోగినపల్లి గ్రామంలో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎంపీ.... అందుబాటులో ఉన్న ట్రైన్ లను ఉపయోగించుకోవాలి.... ఉచిత పథకాలతో రాష్ట్రం అప్పుల పాలు.... కోరుట్ల, ముద్ర; పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ రాష్ట్రాన్ని…

కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్‌కు పనులు ముమ్మరం – రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…

పనుల పురోగతిపై ఇరిగేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విప్.... కోరుట్ల, ముద్ర; కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్‌కు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయనీ రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు.…

కథలాపూర్ మండలం కేంద్రంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది…

ప్రజా ప్రభుత్వంలో రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట ఎన్నికలు ఉన్నప్పుడే వచ్చే నాయకుణ్ణి కాదు.... ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకునేవాడిని.... కోరుట్ల, ముద్ర; ప్రజా ప్రభుత్వంలో రైతుల ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ…

కరపత్రం ఆవిష్కరణ

కోరుట్ల, ముద్ర; కోరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ భవనంలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అష్టాదశ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞ పరంపరలో భాగంగా ఐదవ పురాణమైన “శ్రీ మహా వరాహ పురాణ ప్రవచన జ్ఞానయజ్ఞము” కరపత్రాల ఆవిష్కరణ…

బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆంజనేయులు

కోరుట్ల, ముద్ర; కోరుట్ల బార్ అసోసియేషన్ ఎన్నికలు శనివారం రోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు శాంతియుతంగా నిర్వహించారు. సభ్యులు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారులుగా ఎం.డి. మెబీన్ పాషా,…

గాయపడ్డ వ్యక్తికి చేయూత

కోరుట్ల, ముద్ర; వారం రోజుల క్రితం జరిగిన వీరహనుమాన్ విజయ యాత్రలో గుర్రాల రాజ్ అనే యువకునికి ముక్కు కి బలమైన గాయం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ రాజ్ కు ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కోరుట్ల పట్టణానికి చెందిన…

ఏప్రిల్ 2న అన్ని గ్రామాల్లో గ్రామసభలు ఎంపీడీవో రామకృష్ణ….

కోరుట్ల, ముద్ర; ఏప్రిల్ 2వ తేదీన మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించాలని ఎంపీడీవో వోదెల రామకృష్ణ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక…

ఏప్రిల్ 2న అన్ని గ్రామాల్లో గ్రామసభలు ఎంపీడీవో రామకృష్ణ….

కోరుట్ల, ముద్ర; ఏప్రిల్ 2వ తేదీన మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించాలని ఎంపీడీవో వోదెల రామకృష్ణ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రజా పాలన…

అకాల వర్షం అన్నదాత కు నష్టం

కోరుట్ల, ముద్ర; జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని అన్ని గ్రామాలలో సోమవారం రోజు రాత్రి అకాల వర్షాలతో రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి. వ్యవసాయ అధికారి నాగమణి మంగళవారం రోజు రైతులతో కలిసి వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది.…

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా డా. అనూప్ రావు

కోరుట్ల, ముద్ర; భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన డా. వై. అనూప్ రావు ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు రాచకొండ…