కేపీహెచ్‌బీలో వ్యక్తి అదృశ్యం*
ముద్ర కూకట్‌పల్లి :
కేపీహెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న కొలంపల్లి నారాయణ గౌడ్ (46) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే నారాయణపేట…