Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public service

కౌన్సిలర్ కుక్కదూగ పద్మావతి కి సన్మానం.

ముద్ర, ప్రతినిధి భువనగిరి : భువనగిరి మున్సిపల్ కి నూతనంగా ఎన్నికైన 7వ వార్డు కౌన్సిలర్ కుక్కదూగ పద్మావతిని శ్రీ పెద్దమ్మ తల్లి పరపతి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా భువనగిరి పట్టణం కిసాన్ నగర్ లోని శ్రీ శ్రీ పెద్దమ్మ దేవాలయం ఆలయంలోశాలువ…

ప్రజాస్వామ్య విలువలకు నిదర్శనం దుద్దిళ్ల శ్రీపాదరావు: సీపీ డాక్టర్ ఎం. రమేష్

ముద్ర, శేరిలింగంపల్లి : ​ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఈరోజు ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్ లో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు చిత్రపటానికి సైబరాబాద్ సీపీ…

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా సమస్యలు పరిష్కరిస్తా… -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ…

మోత్కూర్ ముద్ర న్యూస్: మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని ఆరవ వార్డు ఆరేగూడెం లో మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నరసయ్య శనివారం పర్యటించి వార్డులోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆరో వార్డు ప్రజలు ఇక్కడ దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని…

పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలి. -జర్నలిస్టు నాగరాజు.

మోత్కూరు ముద్ర న్యూస్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేద ప్రజలకు అందేలా కృషి చేయాలని, 8 వ అవార్డులో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని జర్నలిస్టు గాదెనబోయిన నాగరాజు అన్నారు. శనివారం మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని ఎనిమిదవ వార్డు…

మున్సిపల్ చైర్మెన్,వైస్ చైర్మెన్ కౌన్సిలర్ లకు ఆత్మీయ సన్మానం.

మోత్కూరు ముద్ర న్యూస్: ఇటీవల మోత్కూరు మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య, వైస్ చైర్మెన్ పల్లెర్ల వెంకన్న గుప్తా, 8వ వార్డు కౌన్సిలర్ పన్నాల శ్రీవిద్య, శ్రీనివాస్ రెడ్డి గార్లకు బీసీ రిజర్వేషన్ సాధన సమితి పట్టణ కమిటీ…

తెలంగాణలో సివిల్‌ సర్వెంట్‌ శిక్షణ ముగింపు: సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సూచనలు

తెలంగాణ ప్రజలు అవమానాన్ని భరించరు అమరవీరుల స్ఫూర్తితో మీరందరూ విధులు నిర్వర్తించాలి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి టీజీపీఎస్‌సీని ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టాం కొందరు ఉద్యోగాలను అమ్ముకున్నామని మాపై తప్పుడు…

చరిత్ర సృష్టించిన కలెక్టర్… కరీంనగర్ గుండెల్లో నిలిచిన పమేలా సత్పతి

ముద్ర, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా గత రెండు సంవత్సరాలుగా ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఐఏఎస్ అధికారి పమేలా సత్పతి బదిలీ జిల్లా వ్యాప్తంగా భావోద్వేగ వాతావరణాన్ని సృష్టించింది. ఆమె సేవలు జిల్లాకు…

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

ముద్ర మల్కాజిగిరి: ఆర్థికంగా వెనక పెట్టిన ప్రజలకు వైద్య చికిత్స కోసం అందిస్తున్న సీఎం రిలీఫ్ ఫండ్ సద్వినియోగపరచుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. ఎస్వీ నగర్ లోని బాలాజీ ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు…

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై శ్రద్ధ వహించాలి- జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్

(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి): జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు మరింత శ్రద్ద కనబరచాలని ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ కే శ్రీనివాస్ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన…

తహసీల్దార్ కార్యాలయాలలో పనిచేయుచున్న మీసేవ ఆపరేటర్లను యధావిధిగా కొనసాగించాలి..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మండల కేంద్రాలలో తహసిల్దార్ కార్యాలయాలలో పనిచేయుచున్న మీసేవ ఆపరేటర్లను యధావిధిగా కొనసాగించాలని గ్రామ పాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత కొన్ని…